బాలీవుడ్ నటి అనుష్కశర్మ సోషల్ మీడియాలో మరోసారి హాట్‌ న్యూస్‌గా మారింది. తల్లిగా మారిన తర్వాత నుంచి దూకుడు పెంచి సోషల్ మీడియాలో పోస్ట్‌లు, 

పార్టీలకు అటెండ్ అయిన ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ నటి.(Photo Credit:Instagram)

ప్రస్తుతం ఫ్యామిలీతో మాల్దివులు హాలీడే ట్రిప్‌ ఎంజాయ్ చేస్తున్న అనుష్కశర్మ అక్కడ బీచ్‌లో ఆరెంజ్ స్విమ్ సూట్ వేసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 మండుటెండల్లో వేసవి సెగ తగలకుండా టోపీ పెట్టుకున్న ఈ అమ్మడు ఫోటోతో నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది.

గతంలో ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసిన అనుష్కశర్మ..ఇంతలా అందాలు ఆరబోసే కార్యక్రమం చేపట్టలేదు. అయితే ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బికినీలు,

 స్విమ్‌సూట్‌లు, క్లీవేజ్‌ పార్ట్స్ కనిపించేలా ఉండే డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల చూపుల్ని తనవైపు తిప్పుకుంటోంది.

స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క...తన రేంజ్‌ ఫాలోయింగ్ కలిగిన స్టార్ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని పెళ్లింది. 

వామిక అనే మరో జూనియర్‌ అనుష్కకు తల్లిగా మారినప్పటికి తనకు నచ్చినట్లుగా ఉండటంలో ఎవరూ అడ్డుచెప్పరన్నట్లుగా ఫీలవుతోంది.

అనుష్కశర్మ బీచ్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఫ్యాన్స్ తమ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. నువ్వు చాలా హాట్ ,

 గార్జియస్, బ్యూటీ, నిన్ను ఎవరూ బీట్ చేయలేరు అంటూ అనుష్కశర్మకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు.

Click Here